సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. 32 అంశాలతో కూడిన అజెండా కేబినెట్ ముందుకు వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణతోపాటు వారి ఆందోళనలు, ఉద్యమ వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. ఇదే సమయంలో కరోనా మూడో దశ, ఒమిక్రాన్ కట్టడి కార్యాచరణపైనా మంత్రివర్గం సమాలోచనలు జరపనుంది. విత్తనాలు, ఎరువుల సరఫరాకు ఈ-విక్రయ కార్పొరేషన్ ఏర్పాటుపైనా చర్చించే అవకాశం ఉంది.
cabinet meeting: మంత్రివర్గ సమావేశం.. ఉద్యోగుల ఆందోళనలపై చర్చ ! - cm jagan
సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణతోపాటు వారి ఆందోళనలు, ఉద్యమ వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది.
మంత్రివర్గ సమావేశం