ఓ చిన్న పొరబాటు.. ప్రాణం మీదకు తెచ్చింది. చూడ్డానికి మంచి నీళ్లలానే ఉండే శానిటైజర్ ను.. సరిగా గమనించక మంచినీళ్లనే అనుకుని తాగేశారు అనంతపురం జిల్లా డీఎంహెచ్వో అనిల్ కుమార్. ఈ కారణంగా.. ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో.. చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం అనిల్ కుమార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.
మంచినీళ్లు అనుకుని శానిటైజర్ తాగేసిన డీఎంహెచ్వో - dmho drunk sanitizer
మంచినీళ్లు అనుకుని శాటినైజర్ తాగేసిన అనంతపురం జిల్లా డీఎంహెచ్వో అనిల్ కుమార్.. స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
![మంచినీళ్లు అనుకుని శానిటైజర్ తాగేసిన డీఎంహెచ్వో anantapur district dmho drunk sanitizer](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6733188-1038-6733188-1586492865746.jpg)
anantapur district dmho drunk sanitizer
Last Updated : Apr 10, 2020, 3:34 PM IST