ఇండిగో విమానంలోని ఓ ప్రయాణికురాలు అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని.. గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. బెంగళూరు నుంచి బంగాల్‌లోని సిలిగురి వెళ్తున్న విమానంలో మహిళా ప్రయాణికురాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడినట్లు గుర్తించారు. విమానాశ్రయ అంబులెన్స్‌లో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
ప్రయాణికురాలికి అస్వస్థత.. అత్యవసరంగా విమానం ల్యాండింగ్! - గన్నవరం విమానాశ్రయం
గన్నవరం ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఓ ప్రయాణికురాలు అస్వస్థతకు గురి కావటంతో.. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
indigo flight