amritha aiyer instagram account has been hacked: సోషల్ మీడియా అకౌంట్లు తరచూ హ్యాకింగ్‌కు గురవుతుండటం ఆందోళన కల్గిస్తోంది. తాజాగా యువ నటి అమృత అయ్యర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. ఈ విషయాన్ని ట్విట‌్టర్ వేదికగా వెల్లడించింది అమృత అయ్యర్.
amritha aiyer instagram: అమ్మాయిగారి అకౌంట్ హ్యాక్ అయ్యిందట - amritha aiyer instagram account hack
amritha aiyer instagram account hack: యువ నటి అమృత అయ్యర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. అమృత అయ్యర్ ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించింది.
amritha aiyer
"నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. త్వరలోనే అకౌంట్ రికవర్ అవుతుందని ఆశిస్తున్నా. మళ్లీ కలుస్తా." అంటూ అమృత అయ్యర్ తన ట్విట్టర్లో రాసుకొచ్చింది. తమిళ హీరోయిన్ అమృత.. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరో శ్రీ విష్ణుతో 'అర్జున ఫల్గుణ' చిత్రంలోనూ నటించింది.
ఇదీ చూడండి:ఆ సీరియల్ కోసం రూ.130 కోట్ల బడ్జెట్?