అమరావతి భూములపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సిట్, కేబినెట్ సబ్ కమిటీపై హైకోర్టు విధించిన స్టే ఎత్తివేయాలని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. వర్ల రామయ్య, ఇతరులు వేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టు సిట్, కేబినెట్ సబ్ కమిటీపై స్టే విధించింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ప్రభుత్వం జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్‌రెడ్డి ధర్మాసనంలో విచారణ జరగనుంది.
అమరావతి భూములపై నేడు సుప్రీంకోర్టులో విచారణ - అమరావతి వివాదం తాజా వార్తలు
అమరావతి భూములపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సిట్, కేబినెట్ సబ్ కమిటీపై హైకోర్టు విధించిన స్టే ఎత్తివేయాలని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది
Amravati lands petition to be heard in Supreme Court