Amaravathi JAC: అమరావతి కోసం సేకరించిన భూములను ప్రభుత్వం తనఖా పెడుతుండటంపై.. రైతులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు 11 అంశాలతో అమరావతి రాజాధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో.. సీఆర్‌డీఏ కమిషనర్ విజయకృష్ణన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. అయితే.. తమ సమస్యలపై సీఆర్‌డీఏ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసినా సానుకూల స్పందన కనబరచలేదని ఆరోపించారు.
Amaravathi JAC: సీఆర్‌డీఏ కమిషనర్‌కు అమరావతి రాజధాని ఐకాస వినతిపత్రం - అమరావతి రాజధాని ఐకాస
Amaravathi JAC: అమరావతి కోసం సేకరించిన భూములను ప్రభుత్వం తనఖా పెడుతుండటంపై.. రైతులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సీఆర్‌డీఏ కమిషనర్ విజయకృష్ణన్‌కు.. అమరావతి రాజధాని ఐకాస వినతిపత్రం అందించింది.
సీఆర్‌డీఏ కమిషనర్‌కు అమరావతి రాజధాని ఐకాస వినతిపత్రం