ఇదీచదవండి
రాష్ట్రవ్యాప్త నిరసనలకు అమరావతి ఐకాస పిలుపు !
గాంధేయపద్ధతిలో నిరసన తెలిపేందుకు ప్రభుత్వం అనుమతించకపోవటాన్ని ఐకాస నేతలు ఖండించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుతో ప్రభుత్వం ఉద్యమానికి మరింత మద్దతు పెరిగేలా చేసిందన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్త నిరసనలకు అమరావతి ఐకాస పిలుపు !