విశాఖ ఉక్కు ఉద్యమానికి అమరావతి రైతులు మద్దతుగా నిలుస్తున్నారు. తుళ్లూరు, వెలగపూడి, కృష్ణాయపాలెం గ్రామాల నుంచి రైతులు విశాఖకు తరలి వెళ్లనున్నారు. సోమ, బుధ, శుక్రవారం రోజుల్లో.. ఒక్కో ట్రిప్‌నకు వందమంది చొప్పున విశాఖకు వెళ్లడానికి సిద్ధమైనట్లు వారు తెలిపారు.
విశాఖ ఉక్కు ఉద్యమానికి అమరావతి రైతుల మద్దతు - విశాఖ ఉక్కు ఉద్యమం
విశాఖ ఉక్కు ఉద్యమానికి.. అమరావతి రైతులు తమ మద్దతు తెలుపుతున్నారు. సోమవారం నుంచి పలు గ్రామాలకు చెందిన అన్నదాతలు ఉద్యమంలో పాల్గొనడానికి వెళ్తున్నట్లు పేర్కొన్నారు.
![విశాఖ ఉక్కు ఉద్యమానికి అమరావతి రైతుల మద్దతు Amravati farmers stand in support of the Visakhapatnam steel movement](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10615774-457-10615774-1613227270675.jpg)
ఉక్కు ఉద్యమానికి అమరావతి రైతుల మద్దతు