అమరావతి రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా మచిలీపట్టణంలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా కోనేటి సెంటర్‌నుంచి లక్ష్మీటాకీస్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా... అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ... స్థానిక అంబేడ్కర్ కాంస్య విగ్రహం వద్ద వినతి పత్రాన్ని ఉంచారు.
అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా ర్యాలీ - మచిలీపట్టణంలో తెదేపా నాయకుల నిరసన
అమరావతి రైతుల పోరాటానికి సంఘీభావంగా మచిలీపట్టణంలో తెదేపా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రజావ్యతిరేక విధానాలను ప్రభుత్వం అవలంబిస్తోందని నినాదాలు చేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ... స్థానిక అంబేడ్కర్ కాంస్య విగ్రహం వద్ద వినతి పత్రాన్ని ఉంచారు.
అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా ర్యాలీ