Mahanadu: మహానాడుకు తరలివచ్చిన అమరావతి రైతులు - మహానాడుకు తరలివచ్చిన అమరావతి రైతులు
తెలుగుదేశం మహానాడులో.. రాజధాని నిర్మాణానికి అనుకూలంగా తీర్మానం చేసినందుకు అమరావతి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఒంగోలులో మహానాడు ప్రాంగణానికి తరలివచ్చి మద్దతు తెలిపారు. అమరావతికి తెలుగుదేశం తొలినుంచి అనుకూలంగా ఉందన్నారు. చంద్రబాబు హయాంలో రాజధాని నిర్మాణం చాలా వేగంగా జరిగిందంటూ.. రైతులు ముక్తకంఠంతో చెప్పారు. మహానాడు ప్రాంగణం నుంచి అమరావతి రైతులతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి.
Amravati farmers