ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వడ్డీ చెల్లించేందుకు రూ.128 కోట్ల మేర మంజూరు..! - funds power sector

నిధుల సమీకరణ కోసం జారీ చేసిన విద్యుత్ బాండ్లకు... వడ్డీ చెల్లించేందుకు రూ.128 కోట్ల మేర మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. పాలనా అనుమతులు ఇస్తూ... విద్యుత్ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు.

amount release for power
amount release for power

By

Published : Dec 6, 2019, 10:47 PM IST

వడ్డీ చెల్లించేందుకు రూ.128 కోట్ల మేర మంజూరు..!

నిధుల సమీకరణ కోసం జారీ చేసిన విద్యుత్ బాండ్లకు... వడ్డీ చెల్లించేందుకు రూ.128 కోట్ల మేర మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పాలనా అనుమతులు ఇస్తూ... విద్యుత్ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా... ఈ ఏడాది డిసెంబరు 25 నాటికల్లా చెల్లించాల్సిన విద్యుత్ బాండ్లకు సంబంధించి రూ.25 కోట్ల 83 లక్షలు... జనవరి 8వ తేదీనాటికి గడువున్న బాండ్లకు రూ.103 కోట్ల మేర వడ్డీ చెల్లింపునకు నిధుల మంజూరుకు ప్రభుత్వం అనుమతించింది.

ABOUT THE AUTHOR

...view details