ఇదీ చదవండి:
'మండలిలో తెదేపా సభ్యులు తీరు బాధాకరం' - latest news on three capital
రాజధాని వికేంద్రీకరణ బిల్లును శాసనమండలి ఛైర్మన్ సెలక్టు కమిటీకి పంపడం దురదృష్టకరమని ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషా అన్నారు. మండలిలో తెదేపా సభ్యులు వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. రూల్ 71 ఉపయోగించి మండలిలో బిల్లులను అడ్డుకోవడం దారుణమన్నారు. గౌరవప్రదమైన స్థానంలో కూర్చున్న వ్యక్తి నిబంధనలు పాటించాలని అన్నారు.
మండలిలో తెదేపా సభ్యులపై మంత్రి