రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. లాక్‌డౌన్ పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను అమిత్ షాకు ముఖ్యమంత్రి వివరించారు. విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించిన సీఎం... సగటున ప్రతి మిలియన్ జనాభాకు ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉందని చెప్పారు. ఈ నెల 20 తర్వాత ఇచ్చిన లాక్‌డౌన్ సడలింపుల ప్రభావంపైనా ఇరువురు చర్చించారు.
సీఎంకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్.. ఎందుకంటే? - సీఎం జగన్‌కు అమిత్ షా ఫోన్ వార్తలు
ముఖ్యమంత్రి జగన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. లాక్‌డౌన్ పరిణామాలు, సడలింపుల ప్రభావంపై చర్చించారు. రాష్ట్రంలో కరోనా విస్తృతి, ప్రభుత్వం చేపట్టిన చర్యలను ముఖ్యమంత్రి వివరించారు.
సీఎం జగన్‌కు అమిత్ షా ఫోన్.. ఎందుకంటే?