అమరావతి కళా ఉత్సవ్-2020 రాష్ట్రస్థాయి పోటీలు.. కృష్ణా జిల్లా కూచిపూడిలో ఈరోజు నుంచి మొదలు కానున్నాయి. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా వీటిని ప్రారంభించనున్నారు. ఈ నెల 22 వరకు సిద్ధేంద్ర యోగి కళాపీఠంలో నిర్వహిస్తారు. ఏపీలోని 13 జిల్లాల నుంచి ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థిని, విద్యార్థులు.. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
నేడే... అమరావతి కళా ఉత్సవ్ - 2020 ప్రారంభం - కూచిపూడి సిద్ధేంద్ర యోగి కళాపీఠంలో అమరావతి కళా ఉత్సవ్-2020 ఈరోజు ప్రారంభం
కృష్ణా జిల్లా కూచిపూడిలో అమరావతి కళా ఉత్సవ్ - 2020 ను.. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈరోజు ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థినీ విద్యార్థులు పాల్గొంటారు. ఈనెల 22 వరకు సిద్ధేంద్ర యోగి కళాపీఠంలో ఈ పోటీలు జరుగుతాయి.
కూచిపూడిలో జరుగనున్న అమరావతి కళా ఉత్సవ్