అమరావతి గ్రామాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పెద్దపరిమిలో ద్విచక్రవాహనానికి నిప్పుపెట్టారు. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని సీఎం జగన్ ప్రకటించేవరకూ ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేశారు. మందడం, వెలగపూడి, తుళ్లూరులో ధర్నాలు, దీక్షలు కొనసాగుతాయని రైతులు పేర్కొన్నారు. ఇతర గ్రామాల్లోనూ పలు రూపాల్లో నిరసనలు ఉంటాయన్నారు.
రైతుల ఆందోళనలు ఉద్ధృతం.. ద్విచక్ర వాహనానికి నిప్పు - అమరావతి ఆందోళనల వార్తలు
అమరావతి గ్రామాల్లో రైతులు ఆందోళనలు ఉద్ధృతం చేస్తున్నారు. పెద్దపరిమిలో గ్రామస్థులు ద్విచక్రవాహనానికి నిప్పుపెట్టారు. రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని సీఎం జగన్ ప్రకటించేవరకూ నిరసనలు కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు.
![రైతుల ఆందోళనలు ఉద్ధృతం.. ద్విచక్ర వాహనానికి నిప్పు amaravati-farmrs-stated-they-will-continued-protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5513037-740-5513037-1577455900061.jpg)
రైతుల ఆందోళనలు ఉద్ధృతం.. ద్విచక్ర వాహనానికి నిప్పు
Last Updated : Dec 27, 2019, 7:48 PM IST