రాజధానిలో మరో రైతు మృతి చెందాడు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరంకు చెందిన సదాశివరావు(59) అనే రైతు గుండెపోటుతో మరణించాడు. రాజధాని నిర్మాణానికి 2.25 ఎకరాల భూమిని ఇచ్చాడు సదాశివరావు. ఆయన మృతితో కుటుంబం విషాదంలో మునిగింది.
రాజధానిలో గుండెపోటుతో రైతు మృతి - అమరావతిలో రైతు మృతి వార్తలు
అమరావతిలో మరో రైతు గుండె ఆగింది. తుళ్లూరుకు చెందిన సదాశివరావు అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. రాజధాని నిర్మాణం కోసం సదాశివరావు 2.25 ఎకరాల భూమిని ఇచ్చాడు.
amaravati farmer