పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళనలు 105వ రోజుకు చేరుకున్నాయి. కరోనా నేపథ్యంలో రైతులు, మహిళలు ఇళ్ల వద్దే దీక్ష చేయాలని ఐకాస పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రైతులు, మహిళలు, చిన్నారులు తమ ఇళ్లవద్దే ఆందోళన కొనసాగిస్తున్నారు. తుళ్లూరు మండలం వెంకటపాలెం, మందడం, రాయపూడి, తుళ్లూరు, మంగళగిరి మండలం నీరుకొండలో రైతులు అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.
105వ రోజు కొనసాగుతున్న అమరావతి రైతుల నిరసనలు - 105వ రోజు కొనసాగుతున్న అమరావతి నిరసనలు
అమరావతి నిరసనలు 105వ రోజు కొనసాగుతున్నాయి. కరోనా నేపథ్యంలో ఇళ్ల వద్దనే ఆందోళనలు చేస్తున్నారు.
105వ రోజు కొనసాగుతున్న అమరావతి నిరసనలు
TAGGED:
latest news on amaravathi