రాజధాని అమరావతి కోసం రైతుల పోరు 101వ రోజు కొనసాగింది. కరోనా అప్రమత్తతలో భాగంగా సామాజిక దూరం పాటిస్తూ రాజధాని కోసం తమ నిరసనను కొనసాగిస్తున్నారు. వివిధ గ్రామాల్లో తమ తమ ఇళ్ల ముందు రైతులు, మహిళలు, రైతు కూలీలు జై అమరావతి నినాదాలు చేశారు.
ఇంటి ముందు నుంచే అమరావతి పోరు - latest news on amaravathi
అమరావతి పోరు 101వ రోజుకు చేరింది. కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూనే రైతులు నిరసన తెలుపుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఇళ్ల ముందే అమరావతి నినాదాలు చేస్తున్నారు.
ఇంటి ముందే అమరావతి పోరు