'రాజధాని అమరావతి కోసం పోరాటం ఆగదు' - అమరావతి ఆందోళనలు
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు 76వ రోజు కొనసాగుతున్నాయి. మందడం, తుళ్లూరులో మహా ధర్నాలు నిర్వహిస్తుండగా.. వెలగపూడిలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి మహిళలు ధర్నా శిబిరాలకు వచ్చి తమ సంఘీభావం తెలుపుతున్నారు.
అమరావతి ఆందోళనలు