అమరావతి ఐకాస నేతలు మరోసారి దిల్లీ వెళ్లారు. ఎన్హెచ్ఆర్సీ, ఎస్సీ, ఎస్టీ మహిళా కమిషన్ను నేతల బృందం కలవనుంది. ఐకాస నేతలు మోదీ, అమిత్‌షా, జేపీ నడ్డాలను కలిసేందుకు సమయం కోరారు.ఇదీ చూడండి:బీసీల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: చంద్రబాబు