- పెదపరిమి చేరుకున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర
- పాదయాత్రకు ఘనస్వాగతం పలికిన పెదపరిమి గ్రామస్థులు
- తుళ్లూరు నుంచి రాజధాని రైతులు, మహిళల పాదయాత్ర
- తుళ్లూరు నుంచి తిరుపతి వరకు సాగనున్న మహాపాదయాత్ర
- న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరిట పాదయాత్ర
- 45 రోజుల పాటు కొనసాగనున్న మహాపాదయాత్ర
- తుళ్లూరు దీక్షా శిబిరంలో సర్వమత ప్రార్థనలు చేసిన రైతులు
- 3 రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా 684 రోజులుగా పోరాటం
- డిసెంబర్ 15న పాదయాత్ర తిరుమలకు చేరుకునేలా ప్రణాళిక
న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు.. అమరావతి రైతుల మహాపాదయాత్ర - undefined
amaravathi maha padayathra
11:50 November 01
పెదపరిమి చేరుకున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర..
09:10 November 01
ప్రారంభమైన మహాపాదయాత్ర..
- తుళ్లూరు నుంచి ప్రారంభమైన రైతుల మహాపాదయాత్ర
- తుళ్లూరు నుంచి రాజధాని రైతులు, మహిళల పాదయాత్ర
- తుళ్లూరు నుంచి తిరుపతి వరకు సాగనున్న మహాపాదయాత్ర
- న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరిట పాదయాత్ర
- 45 రోజుల పాటు కొనసాగనున్న మహాపాదయాత్ర
- తుళ్లూరు దీక్షా శిబిరంలో సర్వమత ప్రార్థనలు చేసిన రైతులు
- ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని కొనసాగాలని సర్వమత ప్రార్థనలు
- దేవతామూర్తుల చిత్రపటాలతో పాటు న్యాయదేవత ప్రతిమకు పూజలు
- 3 రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా 684 రోజులుగా పోరాటం
- డిసెంబర్ 15న పాదయాత్ర తిరుమలకు చేరుకునేలా ప్రణాళిక
08:41 November 01
రెండేళ్ల చారిత్రక ఉద్యమానికి మహాపాదయాత్ర మరో మైలురాయి: సీపీఐ
- రెండేళ్ల చారిత్రక ఉద్యమానికి మహాపాదయాత్ర మరో మైలురాయి: సీపీఐ
- 45 రోజుల పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పలకాలి: సీపీఐ
- ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
- అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ ప్రకటించాలి: సీపీఐ నేత రామకృష్ణ
08:40 November 01
తుళ్లూరు నుంచి కాసేపట్లో మహాపాదయాత్ర ప్రారంభం
- తుళ్లూరు నుంచి కాసేపట్లో మహాపాదయాత్ర ప్రారంభం
- తుళ్లూరు నుంచి రాజధాని రైతులు, మహిళల పాదయాత్ర
- తుళ్లూరు నుంచి తిరుపతి వరకు సాగనున్న మహాపాదయాత్ర
- న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరిట పాదయాత్ర
- 45 రోజుల పాటు కొనసాగనున్న మహాపాదయాత్ర
- తుళ్లూరు దీక్షా శిబిరంలో సర్వమత ప్రార్థనలు చేసిన రైతులు
- ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని కొనసాగాలని సర్వమత ప్రార్థనలు
- దేవతామూర్తుల చిత్రపటాలతో పాటు న్యాయదేవత ప్రతిమకు పూజలు
- 3 రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా 684 రోజులుగా పోరాటం
- డిసెంబర్ 15న పాదయాత్ర తిరుమలకు చేరుకునేలా ప్రణాళిక
08:40 November 01
తుళ్లూరు దీక్షా శిబిరంలో సర్వమత ప్రార్థనలు
- తుళ్లూరు దీక్షా శిబిరంలో సర్వమత ప్రార్థనలు
- మహాపాదయాత్ర విజయవంతంగా సాగాలని ప్రార్థనలు
- ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని కొనసాగాలని ప్రార్థనలు
- దేవతామూర్తుల చిత్రపటాలతో పాటు న్యాయదేవత ప్రతిమకు పూజలు
08:40 November 01
రాజధాని రైతులు, యువతకు ఉద్యమాభివందనాలు: లోకేశ్
- రాజధాని రైతులు, యువతకు ఉద్యమాభివందనాలు: లోకేశ్
- రాజధాని కోసం త్యాగం, భావితరాల భవిష్యత్ కోసం పోరాటం: లోకేశ్
- ఎన్ని అవమానాలు ఎదురైనా ఎత్తిన జెండా దించకుండా పోరాటం: లోకేశ్
- 685 రోజులుగా జై అమరావతి అంటూ నినదిస్తున్నారు: లోకేశ్
- మహాపాదయాత్ర విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా: లోకేశ్
- శ్రీవారి ఆశీస్సులతో పాలకుల ఆలోచన ధోరణిలో మార్పు రావాలి: లోకేశ్
08:15 November 01
అమరావతి రైతుల మహాపాదయాత్ర
- నేటినుంచి రాజధాని రైతులు, మహిళల మహాపాదయాత్ర
- న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరిట పాదయాత్ర
- తుళ్లూరు నుంచి తిరుపతి వరకు సాగనున్న పాదయాత్ర
- 45 రోజుల పాటు కొనసాగనున్న మహాపాదయాత్ర
- తుళ్లూరులో ఉదయం 9.05 గం.కు పాదయాత్ర ప్రారంభం
- 3 రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా 684 రోజులుగా పోరాటం
- గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పాదయాత్ర
- డిసెంబర్ 15న పాదయాత్ర తిరుమలకు చేరుకునేలా ప్రణాళిక
- గుంటూరు జిల్లాలో 6 రోజులు సాగనున్న పాదయాత్ర
- రోజుకు 14 కి.మీ. నడిచేలా అమరావతి పరిరక్షణ కమిటీ కార్యాచరణ
- తొలిరోజు పెదపరిమి మీదుగా తాడికొండ వరకు 14 కి.మీ. పాదయాత్ర
- ఆదివారం రాజధాని రైతుల మహాపాదయాత్రకు విరామం
- ఎప్పటికప్పుడు పాతవారి స్థానంలో కొత్తవారు చేరేలా రూపకల్పన
- ముందు పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు
- హైకోర్టు ఆదేశాలతో షరతులతో కూడిన అనుమతిచ్చిన పోలీసులు
Last Updated : Nov 1, 2021, 11:51 AM IST