Capital Issue: రాజధానిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా మూడు రాజధానులకే ఓటు అంటూ సీఎం ప్రకటించడంపై అమరావతి పరిరక్షణ సమితి మండిపడింది. అభివృద్ధి చేయడం చేతగాక ముఖ్యమంత్రి ప్రజల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారని అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో పరాభవం తప్పదని హెచ్చరించారు.
Capital Issue: " సీఎం తీరు మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో పరాభవం తప్పదు" - latest news from andhra pradesh capital issue
Capital Issue: రాజధానిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా మూడు రాజధానులకే ఓటు అంటూ సీఎం ప్రకటించడంపై అమరావతి పరిరక్షణ సమితి మండిపడింది.
సీఎం తీరు మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో పరాభవం తప్పదు