తిరుపతిలో సభకు అనుమతి కోరుతూ... హైకోర్టులో రిట్ పిటిషన్ - high-court
13:04 December 13
VjA_Amaravathi JAC Rit Petetion in HC_Breaking
తిరుపతిలో సభకు అనుమతి కోరుతూ హైకోర్టులో అమరావతి పరిరక్షణ కమిటి రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ చేపట్టింది. సభకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతోందని, పోలీసులు అసంబద్ధ కారణాలు చూపుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. సభకు అనుమతి ఇవ్వడంపై ఎస్పీ నిర్ణయం తీసుకోవాలి గాని... డీఎస్పీ ఎలా నిర్ణయం తీసుకుంటారని హైకోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరిగే అవకాశం ఉంది.
ఇదీచదవండి.