అమరావతి ఉద్యమం మొదలై రేపటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా... రాయపూడి వద్ద 'జనరణభేరి' పేరిట భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి ప్రకటించింది. రేపు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు జరిగే సభలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చింది.
అమరావతి: రేపు 'జనరణభేరి' భారీ బహిరంగ సభ - amaravathi movement updates
రేపు 'జనరణభేరి' పేరిట భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి తెలిపింది. ఈ సభలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చింది.
![అమరావతి: రేపు 'జనరణభేరి' భారీ బహిరంగ సభ amaravathi jac janarana bheri meeting for one year of amaravathi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9896034-215-9896034-1608102622565.jpg)
amaravathi jac janarana bheri meeting for one year of amaravathi
ఒకే రాజధాని ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్న వేళ.. మూడు రాజధానులకు మద్దతివ్వాలని సీఎం జగన్ అమిత్ షాను కోరడం శోచనీయమని ఐకాస నేత శివారెడ్డి అన్నారు. సీఎం జగన్ ఇప్పటికైనా తన మొండి వైఖరి వీడాలన్నారు.
జనరణభేరిపై మాట్లాడుతున్న అమరావతి జేఏసీ నేతలు
ఇదీ చదవండి:నమ్మి భూములిస్తే... నట్టేట ముంచుతారా?
Last Updated : Dec 16, 2020, 2:25 PM IST