ఇదీ చదవండి:
అమరావతి కోసం రైతుల యాగాలు - latest news on three capitals
రాజధానిగా అమరావతినే కొనసాగించేలా ముఖ్యమంత్రి జగన్ మనస్సు మార్చాలంటూ అమరావతి రైతులు యాగాలు నిర్వహించారు. మంగళగిరి మండలం ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రులో హోమం చేశారు. ఎర్రబాలెంలో రాజశ్యామల యాగం నిర్వహించారు. తామంతా 39 రోజులుగా నిరసనలు చేపడుతున్నా సీఎం జగన్ స్పందించలేదని వాపోయారు. ఇక తమకు దేవుడే దిక్కని... అందుకే యాగాలు చేస్తున్నట్లు తెలిపారు.
అమరావతి కోసం రైతుల యాగాలు