అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ.. రైతులు చేస్తున్న దీక్షలు కొనసాగుతున్నాయి. 60 రోజుల సందర్భంగా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో ఇద్దరు యువకులు 60 గంటల నిరాహార దీక్ష చేస్తున్నారు. తుళ్లూరులో 60 మంది మహిళలు దీక్షలో కూర్చోనున్నారు.
60వ రోజు రాజధాని రైతుల ఆందోళన..ఇద్దరు యువకుల దీక్ష - అమరావతి రైతలు ఆందోళనలు న్యూస్
రాజధాని నిరసనలు 60వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో రైతుల ధర్నా కొనసాగుతోంది.
amaravathi farmers protest day 60amaravathi farmers protest day 60