ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గవర్నర్ బిశ్వభూషణ్​ను కలిసిన రాజధాని రైతులు - గవర్నర్ బిశ్వభూషణ్​ను కలిసిన రాజధాని రైతులు

రాజధాని విషయంలో జోక్యం చేసుకోవాలని ఆ ప్రాంత రైతులు... గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. 3 చోట్ల రాజధానిని ఏర్పాటు చేస్తామనే ప్రకటనతో తమలో ఆందోళనలు నెలకొన్నాయన్న రైతులు... విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని గవర్నర్‌ చెప్పారన్నారు.

amaravathi-farmers-meet-governor
amaravathi-farmers-meet-governor

By

Published : Dec 27, 2019, 8:39 AM IST

గవర్నర్ బిశ్వభూషణ్​ను కలిసిన రాజధాని రైతులు

.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details