ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జోక్యం చేసుకోండి... ప్రధానికి అమరావతి రైతుల లేఖ - farmers letter to pm modi latest

ప్రధాని మోదీకి అమరావతి ప్రాంత రైతులు లేఖలు రాశారు. రాజధాని విషయంలో తమకు జరిగిన అన్యాయంపై 3 పేజీల లేఖ రాశారు. తమ ఆధార్ జిరాక్స్‌లను లేఖలకు జోడించారు. 3 రాజధానుల ప్రతిపాదనపై ప్రధాని జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

farmers letter to pm modi
farmers letter to pm modi

By

Published : Dec 24, 2019, 1:37 PM IST

జోక్యం చేసుకోండి... ప్రధానికి అమరావతి రైతుల లేఖ

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అమరావతి ప్రాంత రైతులు పెద్ద సంఖ్యలో లేఖలు రాశారు. రాజధాని విషయంలో తమకు జరిగిన అన్యాయం గురించి 3పేజీల లేఖలో వివరించారు. తమ ఆధార్ జిరాక్స్ కాపీలను లేఖలకు జోడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 3 రాజధానులపై ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరారు. ఆ లేఖలను ప్రధాని కార్యాలయానికి స్పీడ్ పోస్ట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details