అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళన 134వ రోజుకు చేరింది. కరోనా వ్యాప్తి కారణంగా రైతులు తమ ఇళ్ల వద్దనే భౌతికదూరం పాటిస్తూ ఆందోళనలు చేపడుతున్నారు.
134వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళన - రాజధానిలో అమరావతి రైతుల ధర్నా
రాజధాని అమరావతి కోసం రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతుల ధర్నాలు నేటికి 134వ రోజుకు చేరాయి.

amaravathi farmers dharna