రాజధాని అమరావతి రైతుల ఆందోళనలు 56వ రోజూ కొనసాగుతున్నాయి. మందడం, తుళ్లూరులో రైతులు ధర్నా చేస్తున్నారు. వెలగపూడిలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఇతర గ్రామాల్లోనూ అన్నదాతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మందడం, వెలగపూడిలో 24 గంటల దీక్ష చేస్తున్నారు.
56వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతులు ఆందోళనలు