ఎలాంటి ప్లేట్లు లేకుండా రోడ్డుపైనే అమరావతి రైతుల భోజనం
అమరావతి రైతుల దుస్థితి.. ఎలాంటి ప్లేట్లు లేకుండానే రోడ్డుపై భోజనం - రోడ్డుపైన్ భోజనం చేసిన అమరావతి రైతులు న్యూస్
మందడంలో ఆందోళన చేస్తున్న మహిళలను భోజనానికి కూడా వెళ్లకుండా పోలీసులు నిర్బంధించారని అమరావతి రైతులు ఆరోపించారు. పోలీసుల తీరును నిరసిస్తూ వారు రోడ్డుపైనే ఎలాంటి ప్లేట్లు లేకుండా భోజనం చేశారు. అందరికీ అన్నం పెట్టే రైతులకు ఈ దుస్థితి తలెత్తిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
![అమరావతి రైతుల దుస్థితి.. ఎలాంటి ప్లేట్లు లేకుండానే రోడ్డుపై భోజనం ఎలాంటి ప్లేట్లు లేకుండా రోడ్డుపైనే అమరావతి రైతుల భోజనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10924481-432-10924481-1615212003821.jpg)
ఎలాంటి ప్లేట్లు లేకుండా రోడ్డుపైనే అమరావతి రైతుల భోజనం
TAGGED:
అమరావతి రైతుల ఉద్యమం వార్తలు