రాజధాని ప్రాంతంలో మరో రైతు ప్రాణాలు కోల్పోయాడు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడానికి చెందిన రైతు ఆలూరి వెంకటేశ్వరరావు(70) గుండెపోటుతో మరణించారు. రాజధాని కోసం ఆయన రెండు ఎకరాలు ఇచ్చారు. రాజధాని ఉద్యమంలో ఆలూరి వెంకటేశ్వరరావు ఆయన భార్య చురుకుగా పాల్గొన్నారు.
గుండెపోటుతో రాజధాని రైతు మృతి - అమరావతిలో రైతు మృతి
రాజధాని ప్రాంతంలో మరో రైతు గుండె ఆగింది. గుంటూరు జిల్లా మందడానికి చెందిన రైతు ఆలూరి వెంకటేశ్వరరావు గుండెపోటుతో మరణించారు.
గుండెపోటుతో రాజధాని రైతు మృతి