రాజధానిలో నిర్మాణాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని... అమరావతి అభివృద్ధి సంఘం ప్రతినిధి సుబ్బరాజు డిమాండ్ చేశారు. అమరావతి విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ... విజయవాడ లెనిన్ సెంటర్లో ఆందోళన చేశారు. రాజధాని మార్పు, హైకోర్టు తరలింపుపై వస్తున్న వదంతులకు ప్రభుత్వం తెరదించాలని విజ్ఞప్తి చేశారు. అమరావతిపై గందరగోళం... రాష్ట్రాభివృద్ధిపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
'రాజధానిపై గందరగోళం... రాష్ట్రాభివృద్ధిపై ప్రభావం' - amaravathi latest news in ap
రాజధాని విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ... విజయవాడ లెనిన్ సెంటర్లో అమరావతి అభివృద్ధి సంఘం ప్రతినిధి సుబ్బరాజు ఆందోళన చేశారు.
అమరావతి అభివృద్ధి సంఘం