రాజధాని అమరావతి తరిలిపోతుందనే ఆవేదనతో మరో రైతు గుండే ఆగింది. మందడం గ్రామానికి చెందిన తోకల సత్యనారాయణ అనే రైతు ఇవాళ గుండెపోటుతో మృతి చెందారు. రాజధాని ఉద్యమంలో నిన్నటివరకూ పాల్గొన్న సత్యనారాయణ మరణంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
రాజధాని అమరావతి కోసం ఆగిన మరో రైతు గుండె - అమరావతిలో రైతు మృతి
రాజధాని కోసం మరో రైతు గుండె ఆగింది. మందడంకు చెందిన రైతు తోకల సత్యనారాయణ గుండెపోటుతో మృతి చెందారు. తోకల సత్యనారాయణ నిన్నటి వరకు రాజధాని ఉద్యమంలో పాల్గొన్నారు.
![రాజధాని అమరావతి కోసం ఆగిన మరో రైతు గుండె amaravathi capital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8428927-1055-8428927-1597475520555.jpg)
amaravathi capital