2018 అఖిల భారత సర్వీసుకు సంబంధించి 5 మంది ఐపీఎస్ అధికారులను కేంద్ర ప్రభుత్వం ఏపీ కేడర్‌కు కేటాయించింది. రాష్ట్రానికి చెందిన కే.వి.మహేశ్వర రెడ్డి, కె.ప్రతాప్ శివ కిషోర్, బిహార్‌కు చెందిన షాఫ్కాత్, దిల్లీకి చెందిన సుశీల్ శిరోన్, రాజస్థాన్‌కు చెందిన రాహుల్ మీనాను ఏపీ కేడర్‌కు కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు.
రాష్ట్ర కేడర్‌కు ఐదుగురు ఐపీఎస్‌లు.. ఉత్తర్వులు జారీ - ఏపీ కేడర్‌కు ఐపీఎస్‌ల కేటాయింపు వార్తలు
2018 అఖిల భారత సర్వీసుకు సంబంధించిన.. ఐదు మంది ఐపీఎస్ అధికారులను కేంద్ర ప్రభుత్వం ఏపీ కేడర్‌కు కేటాయించింది. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు.
allotment-of-five-ipss-for-ap-state-cadre
ఇదీ చదవండి: