రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ సోదరి వైఎస్ షర్మిలతో మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం భేటీ అయ్యారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని షర్మిల నివాసంలో ఆయన షర్మిలను కలిశారు. మర్యాదపూర్వకంగానే ఈ భేటీ అని ఆళ్ల రామకృష్ణారెడ్డి సన్నిహితులు తెలిపారు.
లోటస్ పాండ్‌లో... షర్మిలతో ఆళ్ల రామకృష్ణారెడ్డి భేటీ - తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ వార్తలు
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ సోదరి వైఎస్ షర్మిల... తెలంగాణలో పార్టీ పెడుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. పలువురు సీనియర్ రాజకీయ నేతలు ఆమెతో భేటీ అవుతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి.. హైదరాబాద్‌లో షర్మిలతో సమావేశమయ్యారు.

షర్మిలతో ఆళ్ల రామకృష్ణారెడ్డి భేటీ