ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మంత్రి కన్నబాబుతో జర్మనీ కాన్సులేట్ జనరల్ కరిన్ స్టోల్ భేటీ - ఏపీలో జర్మన్​ పెట్టుబడుల తాజా వార్తలు

మంత్రి కన్నబాబుతో జర్మనీ కాన్సులేట్ జనరల్ కరిన్ స్టోల్ భేటీ అయ్యారు. ఏపీలో సేంద్రియ వ్యవసాయ విధానాలను మంత్రి వివరించారు.

agriculture ministe meets Karin Stoll, Consulate General of Germany
మంత్రి కన్నబాబుతో జర్మనీ కాన్సులేట్ జనరల్ కరిన్ స్టోల్ భేటీ

By

Published : Mar 23, 2021, 1:06 PM IST

వ్యవసాయ రంగంలో పెట్టుబడులు, సాంకేతిక సహకారం అందించాలని జర్మనీ ప్రతినిధి బృందానికి మంత్రి కన్నబాబు విజ్ఞప్తి చేశారు. జర్మనీ కాన్సులేట్ జనరల్ కరిన్ స్టోల్‌తో కన్నబాబు భేటీ అయ్యారు. ఏపీలో సేంద్రియ వ్యవసాయ విధానాలను వివరించారు.

ABOUT THE AUTHOR

...view details