పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఏపీ ప్రభుత్వం వేసిన స్టే వెకేషన్ పిటిషన్‌ను మరో ధర్మాసనానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే బదిలీ చేశారు. మరో ధర్మాసనంలో త్వరలో ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణకు రానుంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా - సీఆర్డీఐ చట్టం వార్తలు
పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్‌ను వేరే ధర్మాసనానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే బదిలీ చేశారు.
సుప్రీంకోర్టు