ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మా కళాశాలకు అబ్బాయిలు రావద్దు' - adilabad students protest against co ed college

తెలంగాణలోని ఆదిలాబాద్​లో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను కో ఎడ్యుకేషన్​గా మార్చడాన్ని నిరసిస్తూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు.

Breaking News

By

Published : Oct 22, 2019, 9:42 PM IST

కో ఎడ్యుకేషన్ వద్దంటూ విద్యార్థినుల ఆందోళన

తెలంగాణలోని ఆదిలాబాద్​లో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను కో-ఎడ్యుకేషన్​గా మార్చడాన్ని నిరసిస్తూ విద్యార్థినులు బైఠాయించారు. కళాశాలలోకి అబ్బాయిలు రాకుండా అడ్డుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్​ను కలిసి వినతి పత్రం అందించారు. కో-ఎడ్యుకేషన్​గా మార్చడం వల్ల ఎదురయ్యే అనర్థాలు కలెక్టర్​కు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details