ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అదనపు ఏజీ జాస్తి నాగభూషణ్‌ రాజీనామా..! - అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జాస్తి నాగభూషణ్‌ రాజీనామా

AAG Jasti Nagabhushan Resignation: అదనపు అడ్వొకేట్‌ జనరల్‌(ఏఏజీ) జాస్తి నాగభూషణ్‌ తన పదవికి శుక్రవారం రాజీనామా చేసినట్లు సమాచారం. అందుకు కారణాలు తెలియాల్సి ఉంది

AAG Jasti Nagbhushan Resignation
AAG Jasti Nagbhushan Resignation

By

Published : Mar 5, 2022, 7:13 AM IST

AAG Jasti Nagabhushan Resignation: ఆంధ్రప్రదేశ్‌ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌(ఏఏజీ) జాస్తి నాగభూషణ్‌ తన పదవికి శుక్రవారం రాజీనామా చేసినట్లు సమాచారం. అందుకు కారణాలు తెలియాల్సి ఉంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ కుమారుడు జాస్తి నాగభూషణ్‌. 2020 డిసెంబర్‌ 9న ఆయన్ని అదనపు ఏజీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అప్పటికే అదనపు ఏజీగా పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పనిచేస్తున్నారు. జాస్తి నాగభూషణ్‌ను ప్రభుత్వం అప్పట్లో రెండో అదనపు ఏజీగా నియమించింది.

ABOUT THE AUTHOR

...view details