కష్టాలు, కన్నీళ్లు, పోరాటాలు, తాగాలు, ధిక్కార స్వరాలు, బోనాలు, బతుకమ్మలు... కొలువైన నేల మన తెలంగాణ. తెలంగాణ భాస, యాస, గోస, నా గొడవగా చెప్పిన ప్రజాకవి శ్రీ కాళోజీ అంటూ సినీనటుడు సాయికుమార్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ గుండె చప్పుడు కాళోజీ: సినీనటుడు సాయికుమార్ - శ్రీ కాళోజీ నారయణరావు జయంతి
కాళోజీ వంటి మహనీయుల జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవటం.. వైతాళికులకు ఇచ్చే గౌరవమని సినీనటుడు సాయికుమార్ అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు.

తెలంగాణ గుండె చప్పుడు కాళోజీ: సినీనటుడు సాయికుమార్
తెలంగాణ గుండె చప్పుడు కాళోజీ: సినీనటుడు సాయికుమార్
ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి:'ఇప్పుడు నా ఇల్లు కూలింది.. రేపు మీ పొగరు అణుగుతుంది'