చంద్రబాబు కాన్వాయ్‌లోని వాహనానికి ప్రమాదం జరిగింది. ఆవు అడ్డురావడంతో ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. సడన్ బ్రేక్ వేయడంతో ఎస్కార్ట్ వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద ఈ ఘటన జరిగింది.
చంద్రబాబు కాన్వాయ్‌లోని వాహనానికి ప్రమాదం - చంద్రబాబు కాన్వాయ్‌లోని వాహనానికి ప్రమాదం వార్తలు
తెదేపా అధినేత చంద్రబాబు కాన్వాయ్‌లోని వాహనానికి ప్రమాదం జరిగింది. ఆవు అడ్డురాగా... సడన్ బ్రేక్ వేయడంతో ఎస్కార్ట్ వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఘటన జరిగింది.
చంద్రబాబు కాన్వాయ్‌లోని వాహనానికి ప్రమాదం