తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను అ.ని.శా. అధికారులు విచారించారు. గొల్లపూడి అ.ని.శా. కార్యాలయంలో ధూళిపాళ్ల నరేంద్రను విచారించారు. న్యాయవాదులు, మాజీమంత్రి దేవినేని ఉమ అ.ని.శా కార్యాలయానికి చేరుకున్నారు. ధూళిపాళ్లను కలిసేందుకు అనుమతి కోరారు.
ధూళిపాళ్ల నరేంద్రను విచారించిన అ.ని.శా. అధికారులు - Dhulipalla Narendra Latest News
గొల్లపూడి అ.ని.శా. కార్యాలయంలో ధూళిపాళ్ల నరేంద్రను అధికారులు ప్రశ్నించారు. అనంతరం వైద్యపరీక్షల కోసం ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు.
ధూళిపాళ్ల నరేంద్ర