రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను నిరసిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు సచివాలయం ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగాలు ఇవ్వాలని అడిగితే జైలుకు పంపిస్తున్నారంటూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సచివాలయ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తల యత్నం - ఏపీ న్యూస్ అప్డేట్స్
జాబ్ క్యాలెండర్‌ను సవరించాలని ఏబీవీపీ కార్యకర్తలు సచివాలయం ముట్టడికి యత్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకున్నారు.
abvp protest