సస్పెన్షన్‌తో నాకేం ఇబ్బంది లేదు:ఏబీ వెంకటేశ్వరరావు - ఇంటిలిజెన్స్ మాజీ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ న్యూస్
10:11 February 09
తన సస్పెన్షన్ వ్యవహారంపై సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వేంకటేశ్వర రావు స్పందించారు. అక్రమాల కారణంగా తనపై చర్య తీసుకున్నారనేది అవాస్తవమని తెలిపారు.
తనను సస్పెన్షన్ చేస్తే.. మానసికంగా వచ్చే ఇబ్బందేమీ లేదని.. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. మిత్రులు, బంధువులు తన సస్పెన్షన్ పై ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. సస్పెన్షన్‌పై చట్టపరంగా ముందుకు వెళ్తానని తెలిపారు. తర్వాత ఏంటో క్రమంగా తెలుస్తుందని.. వెంకటేశ్వరరావు వెల్లడించారు.
ఇదీ చదవండి: ఇంటెలిజెన్స్ మాజీచీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్