హైదరాబాద్‌లోని ప్రగతిభవన్ ముందు ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మలక్‌పేటలో చెప్పుల దుకాణం నడుపుకుంటున్న మహమ్మద్ నజీరోద్దీన్... లాక్డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. బతకుదెరువు లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన పోలీసులు.... నజీరోద్దీన్పై నీళ్లు పోశారు. అనంతరం స్థానిక పీఎస్‌కు తరలించారు.
హైదరాబాద్: ప్రగతి భవన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం - ప్రగతి భవన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
తెలంగాణ సీఎం నివాసం ప్రగతిభవన్ వద్ద ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతనిపై నీళ్లు పోసి.. కాపాడారు.
a-man-attempts-suicide