తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మద్యం డిపోలో భారీ అగ్నిప్రమాదం (huge fire accident) చోటు చేసుకుంది. ఉట్నూరు క్రాస్‌రోడ్‌లోని ఐఎంఎల్‌డీ మద్యం డిపోలో షార్ట్ సర్క్యూట్ (Short Circuit) జరిగింది. దీంతో మద్యం డిపోలో మంటలు (huge fire accident) చేలరేగాయి. మద్యం డిపో కావడంతో మంటలు వేగంగా చుట్టుముట్టి భారీగా అగ్ని ప్రమాదం (huge fire accident) సంభవించింది.
Fire Accident News: మద్యం డిపోలో భారీ అగ్నిప్రమాదం... కోట్లలో ఆస్తినష్టం..! - ఆంధ్రప్రదేశ్ వార్తలు
తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మద్యం డిపోలో భారీ అగ్నిప్రమాదం (huge fire accident) చోటు చేసుకుంది. ఉట్నూరు క్రాస్‌రోడ్‌లోని ఐఎంఎల్‌డీ మద్యం డిపోలో షార్ట్ సర్క్యూట్ (Short Circuit) జరిగింది.
మద్యం డిపోలో భారీ అగ్నిప్రమాదం... కోట్లలో ఆస్తినష్టం..!
ఈ ఘటన (huge fire accident) లో కోట్ల రూపాయల మేరకు ఆస్తినష్టం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మద్యం డిపోలో మంటలను (huge fire accident) అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు.
ఇదీ చూడండి:Pawan kalyan tweet: ఏపీ మాదక ద్రవ్యాల కేంద్రంగా మారింది: పవన్ కల్యాణ్