చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం బండపల్లిలో దారుణం జరిగింది. రాళ్లపల్లి వద్ద ఏనుగు దాడిలో పాపమ్మ(64) అనే వృద్ధురాలు మరణించింది. తెల్లవారుజామున ఇంటి నుంచి పొలాల వైపు వెళ్తుండగా ఏనుగు దాడి చేసింది. పాపమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. గుడుపల్లి మండలం పాల్యము వద్ద మరో రైతుపై దాడి చేసి గాయపరిచింది.
చిత్తూరు జిల్లాలో ఏనుగు దాడి.. వృద్ధురాలు మృతి - అనంతపురం జిల్లాలో ఏనుగుదాడిలో వృద్ధురాలు మృతి వార్తలు
ఏనుగు దాడిలో ఓ వృద్ధురాలు మృతి చెందిన చిత్తూరు జిల్లా శాంతిపురం మండల పరిధిలో జరిగింది. గుడుపల్లి మండలంలో మరో రైతుపై దాడి చేసి గాయపరించింది.
old woman killed in elephant attack