- '‘గాలి’ అడిగితే కాదంటామా'.. ఏపీ పరిధిలో మళ్లీ తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం
ఓబులాపురం మైనింగ్ కంపెనీ.....ఒకప్పుడు తెలుగునాట మారుమోగిన పేరు. వివాదాస్పద మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్‌రెడ్డి అక్రమ వ్యాపారానికి అడ్డా ఓఎంసీ.. సీబీఐ కేసుల అనంతరం మూతపడిన ఈ గనులు మళ్లీ తెరుచుకోనున్నాయి. అన్నయ్య గాలి జనార్దనరెడ్డి అడగటమే ఆలస్యం.. తమ్ముడు తనవంతుగా సహకారం అందించేందుకు మరోసారి సిద్ధమయ్యాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'గ్రూప్-1లో గోల్‌మాల్ జరిగింది'... హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయన్న కేసులో కొందరు అభ్యర్థులు అదనపు అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలపై... కోర్టుకు ఆధారాలు సమర్పించారు. అదనపు అఫిడవిట్ ఆధారంగా తగిన ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- టెట్ ఎస్‌ఏ ఆంగ్ల పరీక్షపై అభ్యర్థుల్లో అయోమయం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పేపర్-2ఏ స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) ఆంగ్ల పరీక్షపై మంగళవారం అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు. ఎస్‌ఏ ఆంగ్ల పరీక్ష ప్రశ్నపత్రంలో చైల్డ్ డెవలప్‌మెంట్, పెడగాజీని తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ఇవ్వాల్సి ఉండగా.. ఒక్క ఆంగ్లంలోనే ఇచ్చారు. 30 మార్కులకు ఇచ్చిన ఈ విభాగంలో ఈ సమస్యతో విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సకాలంలో సాగునీరు అందించాలి: మాజీ మంత్రి పరిటాల సునీత
జలాశయాలు నిండిన క్రమంలో సకాలంలో సాగు నీరు విడుదల చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. శ్రీసత్యసాయిజిల్లా రామగిరి మండలంలోని ముత్యాలంపల్లి, వెంకటాపురం గ్రామాల్లోని తన సొంత పొలంలో మంగళవారం ఆమె వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. కూలీలతో కలసి వరినాట్లు వేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'మహా' కొత్త కూటమిలో లుకలుకలు.. రెండు నెలలు కాకముందే ఇలా..!
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన భాజపా, అసమ్మతి శివసేన కూటమి మధ్య అభిప్రాయభేదాలు బయటపడ్డాయి. మంత్రివర్గ విస్తరణలో భాగంగా శివసేన ఎమ్మెల్యే సంజయ్ రాఠోడ్‌కు పదవి ఇవ్వడంపై భాజపా అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, రాఠోడ్‌ను మంత్రివర్గంలోకి చేర్చుకోవడాన్ని సీఎం శిందే సమర్థించుకున్నారు. కూటమి ఏర్పడి రెండు నెలలు కాకముందే ఇలా లుకలుకలు బయటపడటం గమనార్హం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం