- visaka accident: జాతీయ రహదారిపై ప్రమాదం...సీఐ ఈశ్వరరావు మృతి
విశాఖలోని ఎండాడ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసు జీపును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో త్రీటౌన్ సీఐ ఈశ్వరరావు మృతి చెందాడు. కానిస్టేబుల్ సంతోష్ కు తీవ్ర గాయాలయ్యాయి. సీఐ విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా తెల్లవారు జామున 3.40 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- తెదేపా నేతలు అయ్యన్నపాత్రుడు, వంగలపూడి అనితపై కేసు నమోదు
తెదేపా నేతలు అయ్యన్నపాత్రుడు, వంగలపూడి అనితపై విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీసులు కేసు నమోదు(case registered against TDP leaders ayyanna patrudu, Vangalapudi Anita) చేశారు. చింతలపూడి విజయ్ సహా 16 మందిపై విపత్తు నిర్వహణ చట్టం ఉల్లంఘన కింద పోలీసులు కేసు నమోదు చేశారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ప్రమాదకరం.. అడుగుకో గుంత...గజానికో గొయ్యి .. ఎక్కడంటే..?
అడుగుకో గుంత..గజానికో గొయ్యి...! ఇలాంటి రోడ్లపై ప్రయాణమంటే మామూలు రోజుల్లోనే జనం మావల్ల కాదంటూ వెనకడుగువేస్తారు..! అలాంటిది..ఇప్పుడు అసలే వర్షాలు.. ఇక చెప్పేదేముంది రోడ్లు కాస్తా నరకానికి నకళ్లుగా మారాయి..! తప్పదని బయటికెళ్తే ఒళ్లు హూనం అవుతోంది..వాహనాలు గుళ్లవుతున్నాయి! తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం-అమలాపురం రోడ్డుపై ప్రయాణం అంటేనే.. జనం బెంబేలెత్తుతున్నారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- పంచాయతీల ఖాతాల ఖాళీపై సర్పంచుల ఆవేదన
పంచాయతీల నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాటాన్ని నిరసిస్తూ పలు జిల్లాల్లో సర్పంచులు నిరసన(Sarpanches protest) వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరుపై విశాఖ జిల్లాలో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. నిధులు జమచేయాలని డిమాండ్ చేశారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కొవాగ్జిన్‌తో.. లక్షణాలున్న కరోనా నుంచి 50 శాతం రక్షణ!
భారత్ బయోటెక్ (Bharat biotech covaxin) అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ రెండో దశ మహమ్మారి విజృంభణ సమయంలో మరణాలను గణనీయంగా తగ్గించినట్లు తేలింది. ఈ మేరకు కొవాగ్జిన్ సమర్థతను గుర్తిస్తూ 'ది లాన్సెట్ జర్నల్' (covaxin the lancet) ఓ అధ్యయనాన్ని వెలువరించింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- పేదరిక కట్టడిలో 'ఉపాధి హామీ'.. ఇతోధిక కేటాయింపులే ఊపిరి